చాలమంది విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటారు

ఇలాంటి సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు

విపరీతమైన దగ్గు, జలుబు ఉన్నట్లయితే వేడి నీటిలో విక్స్ వేసి ఆవిరి పట్టాలి

నిరంతర దగ్గు వేధిస్తున్నట్లయితే.. చల్లటి నీరు అస్సలు తాగొద్దు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి

అలెర్జీ వల్ల దీర్ఘకాలిక దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు వైద్యుల సలహా మేరకు అవసరమైన మెడిసిన్స్ వాడాలి

పొడి దగ్గు ఉన్నట్లయితే లాజెంజ్‌‌(స్ట్రెప్సిల్, విక్స్ వంటి బిల్లలు) చప్పరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు

జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ధూమపానం మానేయాలి

ఏదైనా తినే ముందు చేతులు కడగడం ద్వారా దగ్గు నుంచి  ఉపసమనం పొందవచ్చు