చలికాలంలో పెరుగు అంత తొందరగా తోడుకోదు

 ఒకవేళ తోడుకున్నా.. ఒక్కోసారి అడుగున పాలు అలానే ఉంటాయి

ఈ క్రమంలో- చలికాలంలో కూడా పెరుగు గట్టిగా తోడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం

ముందుగా.. ఓ పాత్రను మూతపెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు నీరు ఉన్న పాత్రలో ఉంచండి

కుండలో పెరుగు..  పాలు మిశ్రమం ఉన్నంత వరకు కుండను కప్పడానికి పాన్‌లో తగినంత నీరు ఉండాలి

కాసేపటి తర్వాత పెరుగు గడ్డకడుతుంది

పెరుగు తోడుకున్న తర్వాత దానిని కదిలించకుండా ఫ్రిజ్‌లో ఉంచండి

ఇలా ఒకసారి ట్రై చేసి చుడండి