మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో కొబ్బరి నూనె ఒకటి
మార్కెట్లో కొంత మంది ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు దీన్ని కల్తీ చేస్తున్నారు.
ఈ కల్తీ నూనెను మనం చాలా సులువుగా గుర్తించవచ్చు.
ఇందుకోసం చిన్న గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె పోసి ఫ్రిడ్జ్ లో పెట్టండి
అదంతా గడ్డ కడితే ఎలాంటి కల్తీ జరగలేదని అర్ధం.
గడ్డకట్టకపోతే ఖచ్చితం అది కల్తీ జరిగినట్లే
ఎందుకంటే నూనె లో కొవ్వు పదార్ధాలు ఎక్కువ ఉంటాయి.
అవి చల్లదనం చేరగానే చాలా త్వరగా సంకోచిస్తాయి.