ప్రస్తుత తరంలో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య మలబద్దకం. దీనికి చెక్ పెట్టాలంటే..

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి

ఆహారంలో పీచు పదార్ధాలు స్థాయి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి

నీరు, పళ్ళ రసాలు ఎక్కువ తాగాలి. 

వ్యాయామం చేయాలి 

కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చునే వారు అరగంటకి ఒకసారి లేచి తిరగాలి.