ల్యాప్ టాప్ హ్యాండీగా ఉండాలంటే 15ఇంచెస్ బెటర్

రిజెల్యుషన్ 1920*1080 ఉండాలి.

cpu పరంగా ఇంటెల్ బెటర్.

AMD, RYZEN లను ఇంటెల్ కంటే తక్కువకే కొనచ్చు.

నార్మల్ యూజ్ కి 8GB RAMసరిపోతుంది.

గేమింగ్ ఆడేవారికి 16GB RAM అవసరం.

గ్రాఫిక్ కార్డు 4GB ఉండాలి.

హార్డ్ డ్రైవ్ HDD కంటే SSD ఉంటే మంచిది.

క్లాక్ స్పీడ్ 2.3GHZ - 3.8GHZ మధ్య ఉంటే మంచిది.