జలుబు చేసినప్పుడు వేధించే సమస్య ముక్కు దిబ్బడ కట్టి ,శ్వాస తీసుకోడానికి చాల కష్టపడాల్సి వస్తుంది

ముక్కులో ఉండే సైనస్ నరాలు వాచిపోయి ఈ సమస్య ఏర్పడుతుంది

మరి ఇటువంటి సమస్యను సులువైన చిట్కాలతో ఎదుర్కొని చక్కగా శ్వాస తీసుకోవచ్చు

ముక్కు వద్ద ఉండే సైనస్ కండరాలు వాచి ఇబ్బంది పెడుతున్నా లేక ముక్కునుంచి నీరు కారుతూ ఉంటే కనీసం రెండు మూడు గంటలకు ఒకసారి దాన్ని శుభ్రం చేయాలి

ముక్కు తడారి పోకుండా ఉండేందుకు గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి

ఇలా చేయడం వల్ల డిహైడ్రేషన్ రాకుండా కూడ ఉంటుంది

సైనస్ ఇబ్బంది పెడుతుంటే నాసిల్ స్ప్రే వాడితే ఉపశమనం కలుగుతుంది

సైనస్ ఇబ్బంది పెడుతుంటే నాసిల్ స్ప్రే వాడితే ఉపశమనం కలుగుతుంది