అందం.. సగం పెదవులతోనే వస్తుందనేది అందరికీ తెలుసు
రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పెదవులపై నిమ్మరసం లేదా పసుపు, కొబ్బరినూనే లాంటివి అద్దాలి.
అలోవేరా, రోజ్ వాటర్, కీరదోస లాంటివి కూడా అద్దవచ్చు..
కొంతసేపటి తర్వాత పెదవులను నీటితో కడుక్కుంటే.. తళతళా మెరుస్తాయి.