ప్రయాణంలో ఏదైనా ఆహారం రుచిగా అనిపిస్తే ఇష్టంగా లాగించేస్తారు

తర్వాత మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతారు

ఈ పరిస్థితిలో కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు

తరచుగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు చెంచా జీలకర్ర తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి గ్యాస్‌పై మరిగించాలి

అందులో ఇంగువ, నల్ల ఉప్పు వేయాలి. ఈ నీరు చల్లబడిన తర్వాత, సిప్-సిప్‌గా తాగాలి

మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మలబద్ధకం లేదా ఉబ్బరం మిమ్మల్ని ఇబ్బంది పెడితే కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండండి

రోజూ ఉదయం పరగడుపున గ్రీన్‌ టీ తాగితే పొట్టకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి

కడుపు ఉబ్బరం అనిపించినప్పుడల్లా ఉసిరికాయ మిఠాయి తింటే ఉపశమనం ఉంటుంది