ఒకరిపై ఒకరికి నమ్మకంగా ఉండాలి

మీ భావాలను భాగస్వామితో పంచుకోవాలి

ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి

నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాననే భరోసా ఇవ్వాలి

సమయం కేటాయించడం

భాగస్వామి మాటకు విలువివ్వాలి

 ప్రేమను వ్యక్త పరచాలి