పాలు ఆరోగ్యానికి యెంత మంచివో.. పాలలో ఉండే పదార్ధాలు సౌందర్య సంరక్షణకు అంతే ఉపయోగకరం.

పాలమీగడ చర్మాన్ని లోపలివరకు మాయిశ్చరైజ్ చేస్తుంది.

చర్మంపై ఉండే డెడ్ సెల్స్ తొలగిస్తుంది.

ఒక స్పూన్ పాలమీగడను తీసుకుని కొద్ది కొద్ది గా ముఖంపై రాసుకోవాలి.

15 నిమిషాల పాటు మాలిష్ చేసుకోవాలి.

ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే ముఖం అందంగా మారుతుంది.