పిల్లల్ని కనేందుకు ఆడవారిలానే మగవారికి కూడా వయస్సు ఉంటుంది..
ఆ ఏజ్ లో కంటే పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్స్..
ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా 25 నుండి 30 మధ్యలో కంటే మంచిదని సూచన..
30 దాటితే 31 లేదా 32 వరకే మంచిది.
ఈ ఏజ్ లో మాత్రమే స్పెర్మ్ నాణ్యత , కౌంట్ ఎక్కువగా ఉంటుంది.
అందుకే మగవారు ఈ ఏజ్ లో పిల్లల్ని కంటే మంచిది..