రోజూ ముదిరిన కరివేపాకు ఆకులు 10 తినాలి.

ఇలా 3 నెలలు పాటు పాటిస్తే మధుమేహం దరిచేరదు. 

మధుమేహం ప్రారంభ దశలో ఉంటే పసుపు, కలబంద జిగురును కలిపి తీసుకోవాలి

 ఇలా తీసుకుంటే తీసుకుంటే క్లోమం, కాలేయ సక్రమంగా పనిచేస్తాయి. 

కాకర రసం, నిమ్మరసం తాగినా ఫలితం ఉంటుంది.