రాత్రివేళ ఆహారాన్ని తొందరగా తినాలి
నూనె పదార్థాలకు దూరంగా ఉండండి
ఎక్కువగా తినకూడదు, మితంగా తినాలి
పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలి
రాత్రివేళ ఫోన్, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి