ఈ యాగర్ మానేజిమెంట్ టిప్స్ తో కోపాన్ని దూరం చేయండి

శారీరక, మానసిక విశ్రాతి దూరం అయితే కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది

కోపం రావడానికి.. చేదు జ్ఞాపకాలు, తప్పును అంగీకరించటం కూడా కారణం కావచ్చు.

ఆవేశం ఉన్న సమయం లో నెమ్మదిగా ఎలా మాట్లాడాలన్నది ప్రాక్టీస్ చేయటం బెటర్

కోపం వస్తే ఒక్క నిమిషం వెనక్కి తగ్గి.. ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోండి.

పనిలో రెగ్యులర్ బ్రేక్ తీసుకుంటే స్ట్రెస్ దూరమై కోపం వచ్చే అవకాశాలు తగ్గుతాయి

ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు రిలీఫ్ కోసం సింపుల్ ఎక్సరసైజులు చేయండి

మీ కోపం వాళ్ళ ఇతరులను నిందించడం శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోండి