యవ్వనంగా కనిపించాలంటే..
సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాలి.
ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.
ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి.
మద్యం, కెఫిన్ కు దూరంగా ఉండాలి.