గుడ్డులోని తెల్లసొనను కప్పులో తీసుకుని అందులో 2 చెంచాల మామిడిపండు గుజ్జు కలపాలి.

దీనిని ముఖానికి రాసి ఆరనివ్వాలి.

కాసేపటి తరవాత చల్లని నీటితో కడగండి.

దీంతో ముఖంలో రక్తప్రసరణ బాగా జరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.

ఇలా వారానికి  3  సార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి.