వర్షాకాలం మొదలైంది. ఈగలు గుంపులుగా ఇంట్లోకి వచ్చి చిరాకు కలిగిస్తాయి.

ఈగలను నివారించటానికి కర్పూరం బెస్ట్.

కర్పూరం వెలిగించి ఇంట్లో మొత్తం పొగ వ్యాప్తి చెందేలా చేస్తే ఈగలు పరార్ అయిపోతాయి.

గార్డెన్ లో తులసి మొక్కలుండటం వల్ల ఈగలను నివారించవచ్చు.

మీరు పుదీనా మొక్కను పెంచుకోవడం ద్వారా ఈగలను నివారించవచ్చు.