పచ్చికొబ్బరి,ఎండుకొబ్బరి,కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇవి జీవక్రియకు సహకరిస్తుంది.
థైరాయిడ్ ఆర్యోగంగా ఉండాలంటే
థైరాయిడ్ హార్మోన్‌ను సమన్వయం చేయడంలో గుమ్మడి గింజలు కీలకపాత్ర పోషిస్తాయి.
థైరాయిడ్ ఆర్యోగంగా ఉండాలంటే
విటమిన్-సి ఎక్కువగా ఉండే ఉసిరి థైరాయిడ్ ఆరోగ్యానికి గొప్ప ఉపకారి.
థైరాయిడ్ ఆర్యోగంగా ఉండాలంటే
రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే యాంటి ఆక్సిడెంట్స్, థైరాయిడ్ మినరల్స్ లభిస్తాయి.
థైరాయిడ్ ఆర్యోగంగా ఉండాలంటే