చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లె పొలిటికల్ ఫ్యామిలీ

మర్రిమాకులపల్లె గ్రామపంచాయతీలో కేతిరెడ్డి కుటుంబానిదే హవా

మర్రిమాకులపల్లె పంచాయతీలో మొత్తం 618 మంది  ఓటర్లు

పంచాయతీ ప్రథమ పౌరులుగా తండ్రీ, కొడుకు, కోడలు 

మర్రిమాకులపల్లె గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్‌గా కేతిరెడ్డి తిమ్మారెడ్డి

వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా తిమ్మారెడ్డి బాధ్యతలు

మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేసిన తిమ్మారెడ్డి కుమారుడు కె.వెంకటరమణారెడ్డి

రెండోసారి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటరమణారెడ్డి కోడలు కె.జ్యోతి