ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి
చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్నాయి.
రానున్న మూడు నెలల్లో చైనాలోని 60 శాతం మంది మంది వైరస్ సోకే ప్రమాదం
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణుల అంచనా
భారత్‌కు వ్యాపించిన బీఎఫ్ 7 వేరియంట్
గుజరాత్‌లో బీఎఫ్7 తొలి కేసు నమోదు
దేశ వ్యాప్తంగా 3 బీఎఫ్7 వేరియంట్ కేసులు
గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్7 వేరియంట్ కేసు
బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో పెరుగుదల లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ
విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో రాండమ్‌గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు