మధ్యప్రదేశ్ రాయ్‌సెన్‌ జిల్లాలోని సోమేశ్వరాలయం

వెయ్యి అడుగుల ఎత్తయిన కొండపై వెలిసిన పరమశివుడు

ఏడాది పొడవునా మూసి ఉండే ఆలయం శివరాత్రి రోజున మాత్రమే తెరవడం ప్రత్యేకత 

10వ శతాబ్దంలో నిర్మాణం 

ఈ ఆలయాన్ని తెరవాలంటూ 1974లో ఉద్యమం

శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు భక్తులకు దర్శనం 

అప్పటి సీఎం ప్రకాష్ సేథీ శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతి

పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్నఆలయం