ప్రతి రోజు వేడినీళ్లు తాగడం ప్రమాదకరమని, ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు

శరీరంలోని కణాలకు నష్టం 

ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల గొంతు, నాలుగు దెబ్బతింటుంది 

పెదవులు, నోటిపొర, అన్నవాహిక ప్రభావితం కావచ్చు

 నిద్రను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది

ప్రతి రోజు వేడి నీరు తాగడం వల్ల కిడ్నీలను కూడా దెబ్బతిస్తుంది