1879 లో భారత్ ను పాలిస్తున్న బ్రిటిష్ వారు

 బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఆఫ్ఘన్ల అణిచివేతకు వెళ్లిన ఆర్మీ ఆఫీసర్ కల్నల్ మార్టిన్

కొన్నాళ్ల తర్వాత భార్యకు అందని కల్నల్ క్షేమ సమాచారం

బైధ్యానాథ్  ఆలయం ను దర్శించిన  కల్నల్ మార్టిన్ భార్య

లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసి శివుడిని ఆరాధించిన కల్నల్ మార్టిన్.

11 రోజుల అనంతరం ఆమె కి కల్నల్ నుండి క్షేమ సమాచారం తెలుపుతూ ఒక ఉత్తరం

అప్పట్లోనే రూ. 15 వేలని ఆలయానికి విరాళంగా ఇచ్చిన దంపతులు నేటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు