2022లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ వెబ్ సైట్ సెలెబ్‌టాట్లర్ విడుదల చేసింది.
అత్యధిక మంది వెతికిన వాళ్లలో అమెరికన్ నటి అంబర్ హర్డ్(Amber Heard) టాప్‌లో ఉంది.
ఆ తర్వాత హాలీవుడ్ నటుడు జానీడెప్(johnny depp),
ఆ తరువాత క్వీన్ ఎలిజబెత్-II(queen elizabeth ii),
తదుపరి స్థానంలో టామ్ బ్రాడీ(tom brady),
ఆ తర్వాత కిమ్ కర్దాషఇయన్(Kim Kardashian ),
తదుపరి పీట్ డెవిడ్సన్(Pete Davidson) ఉన్నారు.
ఏడో స్థానంలో మస్క్(Elon Musk),
ఎనిమిదో స్థానంలో విల్ స్మిత్(Will Smith) ఉన్నారు.
భారత్ నుంచి ఎవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు.