సీతారామం సినిమాలో రాణిగా మృణాల్ ఠాకూర్
అద్భుతమైన నటనను కనబరిచిన మృణాల్
తన అందానికి ఏబీసీనే ముఖ్య కారణమన్న మృణాల్
లేవగానే గోరు వెచ్చటి నీటిలో నిమ్మ రసం తాగుతుందట
విటమిన్ 'సి' ని అందించే ఆహార పదార్థాలను తింటుందట
రోజులో ఎక్కువసార్లు తాను కాఫీ తాగుతానని చెప్పిన భామ
యాపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపిన జ్యూస్ రోజూ తాగుతానన్న బ్యూటీ