1948లో  రూ. 197 కోట్లతో ఇండియా  'తొలి బడ్జెట్'

స్వాతంత్ర్యం నుంచి ఇప్పటిదాకా  26 మంది   ఆర్ధిక మంత్రులు పని చేశారు 

మొత్తం 91 బడ్జెట్‌లను  ప్రవేశ పెట్టారు

ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదన 

కరోనా కారణంగా తొలిసారి  సాఫ్ట్ కాపీలో  ఆర్ధిక సర్వే