ఎల్‌ఐసీలో అద్భుతమైన స్కీమ్
పిల్లల కోసం జీవన్ తరుణ్ స్కీమ్
ఈ పథకం ఆర్థిక, విద్యా అవసరాలకు ఉపయోగం
ఈ స్కీమ్‌లో చేరాలంటే మీ బిడ్డ కనీసం 3 నెలల వయసు ఉండాలి
ప్రతి రోజు రూ.150 ఇన్వెస్ట్ చేయాలి
మీరు 8 సంవత్సరాలలో రూ.4.32 లక్షలు డిపాజిట్ చేస్తారు
మీ బిడ్డ 25 సంవత్సరాల వయసులో సుమారు రూ.7 లక్షల వరకు అందుకోవచ్చు