వంటగదిలో దొరికే పదార్థాలతో అందానికి మెరుగులు దిద్దడం మగువలకు కొత్తేమీ కాదు

పసుపు, టమోటా, పెరుగు వంటి పదార్థాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు

ఐతే చర్మానికి హాని తలపెట్టే పదార్థాలు కూడా వంటగదిలో ఉన్నాయి

శెనగపిండి చర్మానికి మేలు చేస్తుంది

కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ మైదా పిండిని చర్మానికి ఉపయోగించకూడదు

మైదాతో చేసిన ఫేస్ ప్యాక్‌లను అస్సలు ఉపయోగించకూడదు

అదేవిధంగా మొక్కజొన్న పిండి కూడా చర్మానికి హాని తలపెడుతుంది

వీటిని ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది