బెంగళూరులోని జేపీ నగర్‌లో కస్టమర్స్‌తో కలకలలాడే కెఫే

చిల్లీ చాయ్ కోసం క్యూలో  కస్టమర్స్

ఈ కెఫే లో పచ్చి మిర్చితో ప్రత్యేకంగా ఓ వెరైటీ టీ

కారం కారంగా తీపిగా.. వేడిగా డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చే  టీ

టీ ని మట్టి కప్పుల్లో అందించడంతో మరింత రుచి

ఈ చాయ్ తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం