ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాదారులు అలర్ట్‌

 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

పరిమితికి మించి క్యాష్‌ విత్‌డ్రా, క్యాష్‌ డిపాజిట్‌లు చేస్తే ఛార్జీల వసూలు

ఈ బ్యాంకు కస్టమర్ల నాలుగు సార్లకంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఒక్కో విత్‌డ్రాకు కనీసం రూ.25 ఛార్జీ

ఇక రూ.10వేల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే అపై ఒక్కో డిపాజిట్‌కు కనీసం రూ.25 ఛార్జీ