1,000 సీసీలోపు కార్లకు ఏడాదికి రూ.2,094, మూడేళ్లకు రూ.6,521

1,000-1,500 సీసీ కార్లకు ఏడాదికి రూ.3,416, మూడేళ్లకు రూ.10,640

1,500 సీసీపైన కార్లకు ఏడాదికి రూ.7,897, మూడేళ్లకు రూ.24,596

75 సీసీలోపు ద్విచక్ర వాహనాలకు ఏడాది రూ.538, ఐదేళ్లకు రూ.2,901

75-150 సీసీ ద్విచక్ర వాహనాలకు రూ.714, ఐదేళ్లకు రూ.3,851

150-350 సీసీ ద్విచక్ర వాహనాలకు రూ.1,366, ఐదేళ్లకు రూ.7,365

350 సీసీపైన ఏడాదికి రూ.2,804, ఐదేళ్లకు రూ.15,117