ఇరువురి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడే సంసార జీవితాన్ని మరింత ఆశీర్వదించగలరు. 

 స్త్రీ, పురుషులు ఇద్దరిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం దోహ‌ద‌ప‌డుతుంది.

స్త్రీ పురుషుల కలయిక తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. 

 కలయిక తర్వాత.. కచ్చితంగా.. చేయాల్సినవీ, చేయకూడనివీ కొన్ని పనులు ఉన్నాయి.

కలయిక తర్వాత... చాలా మంది సోప్, బాడీ వాష్ లాంటి వాటితో కడిగేస్తూ ఉంటారు. అవి మీ పీహెచ్ స్థాయిలను దెబ్బతీస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

కలయిక తర్వాత మూత్ర విసర్జన చేస్తే.. బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.

కలయిక తర్వాత పార్ట్ నర్ పట్టించుకోరు నిజానికి అలా చేయకూడదట. ఇద్దరూ కాసేపు కలిసి సమయం గడపాలి

కలయిక తర్వాత మీ శరీరాన్ని ఊపిరి పీల్చుకోనివ్వాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు.

 కలయిక తర్వాత.. వెంటనే ఫోన్ లోకి దూరిపోతారు. అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.