గర్భిణులు బరు వు ఎత్తడం, బరువు మోయడం చేయకూడదు

బరువు ఎత్తడం వల్ల వెన్ను నొప్పి పెరిగి గర్భం పోయే ప్రమాదం ఉందిదటి 

హర్మోన్ల మార్పులు జరిగి కీళ్లు, గట్టి కణజాలు వదులుగా అవుతాయిదటి 

గర్భవతి అయిన తర్వాత ఎక్కువ సమయం నిలబడకూదు. దీనివల్ల మీ పాదలపై ఒత్తిడి పెరుగుతుంది

నిలబడి వంట చేయాల్సి వస్తే మధ్య మధ్యలో కాస్త బ్రేక్‌ తీసుకోవాలి

గర్భధారణ సమయంలో ఇల్లు తుడవడం, బట్టలు ఇస్త్రీ చేయడం వంటి పనులు చేయకూడదు

గర్భధారణ సమయంలో స్టూల్స్‌ లేదా నిచ్చెనపై ఎక్కడం మంచిది కాదు. దీని వల్ల బిడ్డకు ప్రమాదం పొంచివుంటుంది

ఫెస్టిసైడ్స్‌ ఉండే సాధారణ రసాయనాలను తాగకూడదు. దీని వల్ల పిండం డెవలప్‌ ఉండదు