భార్యల ముందు భర్తలు చేయకూడని పనులు ఇవే..
పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు
ఏక గదిలో కాపురం ఉంటున్న వారు పిల్లలని గమనించి కలవాలి
భార్యను హక్కుగా భావించి తిట్ట రాదు..
ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు
భార్య వడ్డించే పదార్థాలను విమర్శించరాదు
ఇంటిని భార్య జైలులో భావించే పరిస్థితులు కుండా వారానికి ఒక సారైనా బయటికి తీసుకువెళ్లాలి
భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్చ ఇవ్వాలి , ఆమె అభిప్రాయాలను గౌరవించాలి