జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది
ఇది భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం
ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ పేరు మీదుగా ఈ పేరు వచ్చింది
ఈ పార్క్ 520.8 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది
కొండలు, నదీ తీర ప్రాంతాలు, చిత్తడి నేలలు, సరస్సులు ఉన్నాయి
శీతాకాలపు రాత్రులు చల్లగా ఉంటాయి
జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మచ్చల జింక ఫేమస్
రిజర్వ్ ప్రధాన కార్యాలయం నైనిటాల్ జిల్లాలో ఉంది