తిమ్మమ్మ మర్రిమాను
తిమ్మమ్మ మర్రిమాను
ఎటుచూసిన చెట్టే..ఎండే తగలని ప్రదేశం..అసలు చెట్టు మొదలు ఎక్కడుందో కనిపెట్టలేం. అదా తిమ్మమ్మ మర్రిమాను.
తిమ్మమ్మ మర్రిమాను
అనంతపురం టౌన్‌కు 100 కి.మీ, కదిరికి 26 కి.మీ దూరంలో ఉంటుంది.
తిమ్మమ్మ మర్రిమాను
5 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో, 6 వేలకు పైగా ఊడలతో ఉన్న ఈ చెట్టుకు 600 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది.
తిమ్మమ్మ మర్రిమాను
1989 లోనే అతిపెద్ద చెట్టుగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. అక్కడికెళ్తే సరికొత్త అనుభూతి మీ సొంతమవుతుంది.