ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీలు మాత్రమే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేసేవారు. ఇప్పుడు టీవీ వాళ్లు కూడా అంతే.

30 ఏళ్ల వయసు దాటిన ఇంకా వాళ్ళు హాయిగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్ వేద్దాం రండి.

రష్మీ గౌతమ్

విష్ణుప్రియ

హైపర్ ఆది

సుడిగాలి సుదీర్

ప్రదీప్