మహేష్ బాబు: దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఈ 6 చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి
ప్రభాస్: బాహుబలి 1, 2, సాహో, రాదే శ్యామ్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
అల్లు అర్జున్: సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసుగుర్రం, అల వైకుంఠపురంలో, పుష్ప చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
జూనియర్ ఎన్టీఆర్: అరవింద సమేత వీర రాఘవ, జై లవకుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
పవన్ కళ్యాణ్: అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, దీనిలో నాయక్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
మెగాస్టార్ చిరంజీవి: ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
రామ్ చరణ్: మగధీర, రంగస్థలం చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
నాని: ఈగ, ఎంసీఏ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.
నందమూరి బాలకృష్ణ: అఖండ, నరసింహ రెడ్డి చిత్రాలు 100కోట్ల క్లబ్ లో చేరాయి.
వైష్ణవ్ తేజ్: ఉప్పెన చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
నిఖిల్: కార్తికేయ 2 చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి 120 కోట్లకి పైగా వసూలు చేసింది.
విజయ్ దేవరకొండ: గీత గోవిందం చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది.