ఈ విధంగా మీ కిడ్నీలపై ప్రత్యేక శ్రద్ద వహించండి

హైడ్రెటెడ్‌గా ఉండండి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించండి

రక్తపోటును నియంత్రించండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

ఉప్పును తక్కువగా తీసుకోండి