స్మార్ట్‌ఫోన్‌ను కొనేముందు తప్పనిసరిగా ఈ అంశాలను పరిశీలించండి..

కెమెరా ఫీచర్లపై యువత ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మెయిన్ సెన్సార్, సెల్ఫీ సెన్సార్ గురించి తెలుసుకోండి

బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్‌లను చెక్ చేసుకోండి

కెమెరా, బ్యాటరీతో పాటు ప్రాసెసర్ కూడా చాలా ముఖ్యం