శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం

శరీరం మీద  గడ్డలు రావడం

అసహజమైన విధంగా రక్తస్రావం కావడం

రోజూ తలనొప్పి  లేదా తల  దిమ్ముగా ఉండడం

శరీరంలోని భాగాలు మెద్దుబారినట్లు అనిపించడం