పొట్ట కన్నా ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉందా.?
మల విసర్జన సజావుగా ఉందా?
రాత్రి నిద్ర బాగా పడుతోందా.?
సరిగ్గా ఆకలి వేస్తుందా.?
తీసుకున్న ఆహారం జీర్ణమవుతుందా.?
సంతోషంగా ఉంటున్నారా.?
ఈ లక్షణాలు ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే