కడుపు నొప్పి, వాంతులుంటే కడుపులో పురుగులు ఉన్నట్లే..
పురుగులకి ప్రధాన కారణం శరీరంలోకి వెళ్లే క్రిములు
బొప్పాయి గింజలు నులిపురుగులను నిర్మూలిస్తాయి
సాధారణ హ్యాండ్ వాష్‌కు బదులు యాంటీ బాక్టీరియల్ వాడాలి
ఆలివ్ నూనెలో నానబెట్టిన అత్తిపండ్లని తినాలి