పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది
దోసకాయ డీ హైడ్రేషన్‌ను తగ్గిస్తుంది
కొబ్బరి నీరు విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది
పుదీనా శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది
వేసవిలో నిమ్మరసం బెస్ట్ డ్రింక్
పుచ్చకాయ శరీరానికి నీటిని అందిస్తుంది