ఆరోగ్యకరమైన మెదడుకు ఆహారం కూడా చాలా ముఖ్యం

ఈ సూపర్‌ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు

వాల్‌నట్స్ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది

రోజూ ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది

ఆకుకూరలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి

అల్లనేరడి పండ్లు కూడా మెదడుకు మేలు చేస్తాయి

 కాఫీలోని కెఫిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది

పెరుగు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది