కాజల్ అగర్వాల్: ముందే కాజల్ క్యూ హో గయానా అనే మూవీలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించారు.

సాయి పల్లవి: తమిళంలో జయంరవి, కంగనా రనౌత్ జంటగా నటించిన ధామ్ ధూమ్ అనే మూవీలో ఓ పాత్రలో కనిపించారు.

త్రిష: జోడి సినిమాలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది

కార్తీ: మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. సిద్ధార్థ్ కి కుడివైపు కార్తీ ఉంటారు.

సిద్దార్థ్: మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కన్నతిల్ ముతమెటల్ అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు.

అనసూయ: అనసూయ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో వచ్చిన రోల్ లో కనిపించారు.

విజయ్ దేవరకొండ: రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా సినిమాలో.. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు.

రవితేజ: కెరీర్ ప్రారంభంలో రవితేజ సీతారామరాజు, అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి మూవీస్ లో సైడ్ రోల్స్ లో నటించారు రవితేజ.

విజయ్ సేతుపతి: నా పేరు శివతో పాటు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్లో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

జెడి చక్రవర్తి: జేడీ చక్రవర్తి హీరోగా పరిచయం అవ్వకముందు నాగార్జున నటించిన శివ సినిమాలో కనిపించారు.

శివ కార్తికేయన్: త్రీ సినిమాలో ధనుష్ ఫ్రెండ్ గా కూడా కనిపించారు.

నవీన్ పోలిశెట్టి: నవీన్ పోలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే వంటి సినిమాల్లో నటించారు.