పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది

టమోటా రక్తపోటుని నియంత్రిస్తుంది

 వేసవిలో పెరుగు తింటే  శరీరానికి ఎంతో మేలు

దోసకాయ శరీరం నుంచి  టాక్సిన్స్‌ని బయటకి పంపుతుంది

వేసవిలో కొబ్బరి నీరు శరీరాన్ని చల్లగా చేస్తుంది