శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లవంగాల నీరు తాగడం మంచిది
జలుబు, దగ్గు వంటి సమస్యలని లవంగాల నీరు తాగడం మంచిది
ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
మొహం, చర్మంపై మచ్చలు ఉంటే మీరు వాటిని లవంగం నీటితో తొలగించవచ్చు
లవంగాల నీటిని రోజూ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి సమస్యలు దూరమై మెరుస్తుంది
లవంగం నీరు తాగడం వల్ల కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు
దంతాల నుంచి రక్తస్రావం లేదా నోటిలో నుంచి దుర్వాసన వస్తున్నట్లయితే లవంగం నీటితో పుక్కిలించండి
మధుమేహం ఉన్నవారు లేదా అలాంటి లక్షణాలు కనిపించే వారు ఈరోజు నుండే లవంగం నీటిని తాగడం ప్రారంభించడం మంచిది