ఫిఫా ప్రపంచకప్‌లో కీలక ప్లేయర్లు వీరే..

ఫిఫా ప్రపంచ కప్ 2022కు అంతా సిద్ధమైంది.

నవంబర్ 20 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది.

ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరగనుంది.

ఖతార్‌లో 22వ ఎడిషన్ ఫిఫా ప్రపంచ కప్ జరగనుంది.

32 జట్లు, 64 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.

ఫిఫా ప్రపంచకప్‌లో కీలక ప్లేయర్లు ఎవరో ఇప్పడు చూద్దాం..

లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా

క్రిస్టియానో ​​రొనాల్డో, పోర్చుగల్

కైలియన్ ఎంబప్పే, ఫ్రాన్స్

కెవిన్ డి బ్రూయిన్, బెల్జియం

నెయ్‌మార్, బ్రెజిల్