ఇటీవల చాలా మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు

ఇటీవల చాలా మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు

కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేదం, ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు

ఇంట్లో ఉండే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. అవెంటో తెలుసుకుందామా

రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడానికి కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది

ఇన్సులిన్ ప్లాంట్ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు

స్టెవియా ప్లాంట్ ఆకులను పొడి చేసి టీ, షర్భత్‏లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి

వేప ఆకుపచ్చ ఆకులలో గ్లైకోసైడ్స్, అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి